“జై భీమ్” కథలో రియల్ హీరో ఈయనే !
A dedicated person……………………………….. పై ఫొటోలో మనకు కనిపిస్తున్నది జస్టిస్ చంద్రు. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందుతున్న జై భీమ్ సినిమా కథలో అసలు హీరో ఈయనే. జస్టిస్ చంద్రు న్యాయవాదిగా చేస్తున్న సమయంలో ఇరుల గిరిజన సమాజానికి చెందిన సెంగాని అనే మహిళ చేసిన పోరాటాలకు అండగా నిలిచి .. ధైర్యంగా న్యాయ …