ఆయన విలనీయే వేరు కదా !
Bharadwaja Rangavajhala ……………… Famous for villain characters…………………………………. రాజనాల కాళేశ్పర్రావు అని … ఓ భారీ విలనుడు ఉండేవాడు కదా … టాలీవుడ్డులో … ఈ అబ్బాయి గురించి ఓ సారి రావికొండలరావుగారు నాతో చెప్పిన విషయాలు మీకు చెప్తా …. వీరాభిమన్యు సినిమాలో రావికొండలరావుగారు ద్రోణాచార్యుడి వేషం వేశారు. రాజనాల దుర్యోధనుడు …