మన కిళ్లీ కొట్లలో ఏమేమి దొరకునో మీరెరుగుదురా?

సిమిలియనీర్ ‘ గా పేరు గాంచిన రావిశాస్త్రి అత్యంత ప్రమాదకరమైన రచయిత. యాతని యొక్క వ్యంగ రచనా వచన వైభవము ప్రభుత్వాలకు, పనికిమాలిన కొందరు రచయితలకు మరింత ప్రమాదకరము. రాజు మహిషి, ప్రేమ మనిషి, అంతేకాక దైవం సత్యం, న్యాయం ధర్మం అనే గొప్ప నవలలో మన కిళ్లీ కొట్లలో ఏమేమి దొరుకుతాయో బీభత్సంగా రాశారు. …

రావణుడిని రామాయణం సినిమాకి తీసికెళితే…

రావిశాస్త్రిని ఇంటర్వ్యూ చేద్దామని విశాఖ వెళ్లాను. “అబ్బో! శాస్త్రి గారినే! ఆయన్ను పట్టుకోవడమే కష్టం. పట్టుకున్నా ఒక చోట కూచోబెట్టడం అంతకన్నా కష్టం. కూచోబెట్టినా ఇంటర్వ్యూ చేయడం మరింత కష్టం” అని మిత్రులందరూ బెదరగొట్టారు. చాలా నిరాశ పడ్డాను. ఐనా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకొని, ఒకరోజు సాయంత్రం శాస్త్రిగారి అన్వేషణలో పడ్డాను. ఎంత తిరిగినా …
error: Content is protected !!