ఈ గడ్చిరోలి రావణుడి కథేమిటి ?

Ravana is their god ……………….. మనదేశంలో రావణుడిని దేవుడిగా ఆరాధించే తెగలు కొన్ని ఉన్నాయి. ఈ తెగ ప్రజలు  దసరా సందర్భంగా ‘రావణ దహన కార్యక్రమాలు’ చేపట్టరు. కొన్ని చోట్ల అయితే రావణ దహన కార్యక్రమాన్ని దేశంలో నిషేధించాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో రావణుని వారసులమని చెబుతున్న ఒక …

‘ఆ పాత్ర అంటే ..అంత మక్కువెందుకో ?’ ఆయన మాటల్లోనే ..

(రావణ పాత్ర అంటే ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టం .. “నా అభిమాన పాత్ర రావణ ” అంటూ ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో ఎన్టీఆర్ స్వయంగా రాసిన వ్యాసమిది.. అందులో ఆ పాత్ర గురించి తన అభిప్రాయం స్పష్టంగా వివరించారు..) “నేను పుష్కర కాలంగా నటుడుగా ఉన్నాను. మీ అభిమానం చూరగొన్నాను. వెండితెరమీద …

రావణుడికి సీతపై మోహం కలిగేలా చేసిందెవరు ?

Srinivasa Krishna patil …………………….. లక్ష్మణుడితో ముక్కు, చెవులు కోయించుకున్నశూర్పణఖ గగ్గోలుగా అరుస్తూ సోదరుడైన ఖరుని దగ్గరకు వెళ్లింది. “నాకు ఈ గతి పట్టించినవారిని చంపేసెయ్. ఆ కుటిలురాలి రక్తాన్ని (సీత రక్తాన్నిఅని ఆమె ఉద్దేశం) ఆ చచ్చినోళ్ల రక్తాన్ని (రామలక్ష్మణుల రక్తాన్నిఅని ఆమె ఉద్దేశం) నేను నురుగుతో సహా అక్కడే గట గట త్రాగేస్తాను” …

రామ కార్యదీక్ష అంటే అదేనా ?

Srinivasa Krishna Patil…………………………… శ్రీరాముడు ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. ఇపుడు సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకుని రాముని చెంతకు చేరుస్తానని చేసిన ప్రతిజ్ఞను సుగ్రీవుడు నిలుపుకోవాలి. ఆయన వినతుడు అనే వానరేశ్వరుడిని పిలిచి, లక్ష మంది వానరులతో కలసి తూర్పుదిశగా వెళ్లి సీతమ్మ వారి జాడను కనిపెట్టి నెల రోజులలోగా …

లంకేశుడంటే మక్కువ ఎక్కువ !

రావణ బ్రహ్మ పాత్రను పోషించడంలో ఎన్టీఆర్ స్టయిలే వేరు. ఆ పాత్రను అంతకు ముందు కొంతమంది పోషించినా ఎన్టీఆర్ లా నటించిన వారు లేరు. (ఎస్వీఆర్ ను మినహాయిద్దాం.. ఆయనది మరో స్టైల్ ) రావణబ్రహ్మ… రామాయణంలో ప్రతినాయకుడు. సీతను పెళ్లాడకోరి, ఆమెని అపహరించి, అశోకవనంలో ఉంచి, రామునితో తలపడిన ధీశాలి. మహా శివభక్తుడు. ఈ …

రావణుడిని చంపింది రాముడు కాదా ?

భండారు శ్రీనివాసరావు ………………………………  ఈ మాట అన్నది ఎవరో కాదు, సాక్షాత్తూ లంకేశ్వరుడైన రావణబ్రహ్మ పట్టమహిషి, పంచ మహాపతివ్రతల్లో ఒకరైన మండోదరి. (సీత, అనసూయ, సావిత్రి, మండోదరి, ద్రౌపది) రామ రావణ యుద్ధంలో శ్రీరామచంద్రుడి చేతిలో తన భర్త నిహతుడు అయినాడన్న సమాచారం తెలుసుకుని మండోదరి పెద్దపెట్టున రోదిస్తూ యుద్ధరంగం చేరుకుంటుంది. రావణుడి భౌతిక కాయం …
error: Content is protected !!