జగన్నాధుని రత్నభాండాగారం మిస్టరీ ఏమిటి ?

The Mystery Behind the Treasure ........................................ పూరీ జగన్నాథుని రత్నభాండాగారం తెరవాలనే డిమాండ్ మళ్ళీ వినిపిస్తోంది. పూరీ జగన్నాథునికి 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఈ భాండాగారంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నఅంశంపై …
error: Content is protected !!