తాంత్రిక కేంద్రాలుగా యోగినీ ఆలయాలు !
చౌసత్ యోగిని ఆలయం..ఈ ఆలయం గురించి చాలామంది విని ఉండరు. అరుదైన హిందూ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం మధ్యప్రదేశ్ లో మోరేనా జిల్లా లోని మితావలి గ్రామం దగ్గర చిన్నకొండపై ఉంది. మామూలుగా హిందూ దేవాలయాల నిర్మాణం చతురస్రం లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. కానీ ఈ యోగిని ఆలయం మాత్రం వృత్తాకారంలో ఉంటుంది. …