అరుదైన ఆబీచ్ అందాలు అద్భుతం !
Different from other beaches ………………….. డైమండ్ బీచ్…పేరే ఆకర్షణీయంగా ఉంది కదా. అక్కడి అందాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. పర్యాటకులను కట్టి పడేస్తాయి. అక్కడ ఎంత సేపు గడిపినా తనవితీరదు. ఇలాంటి సాగర తీరాలు అరుదుగా ఉంటాయి. ఇక్కడ అర్ధరాత్రి వరకూ సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. అరుదైన ఈ డైమండ్ బీచ్ ఐస్ ల్యాండ్ …