‘శృంగార వీర చక్ర’ బిరుదుకి ఈయన అర్హుడే !!
ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు రాండాల్ జెఫ్రీస్. అతగాడు 800 మందికి తండ్రి అని తేలింది. ఇది నిజమేనా? అసలు సాధ్యమేనా ? ఈ వార్త చిత్రంగా ఉందికదా … నమ్మదగినది కాదనిపిస్తుంది. అయితే డీఎన్ ఏ పరీక్షలు మాత్రం నిజమే అంటున్నాయి. ఆ 800 మంది అతగాడికి పుట్టిన వాళ్ళే అని పరీక్షలు …