ఆ ఇద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమా అదేనా ?

Big budget movies …………….. ధురంధర్ తో ఘనవిజయం సాధించి ఇండియా టాప్ దర్శకుడిగా ఎదిగిన ఆదిత్యధర్ తదుపరి సినిమా ఏమిటా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆదిత్య ధర్ చేతిలో రెండు సబ్జెక్టులు ఉన్నాయి. రెండూ భారీ ప్రాజెక్టులే. అందులో ఒకటి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్  ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’. రెండోది …
error: Content is protected !!