ఆరుద్ర తో ఆ ఇద్దరు కంఫర్ట్ ఫీలయ్యేవారా ?
Bharadwaja Rangavajhala ……………………. ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ’ అంటూ అందాలరాముడు లో బావురుమనే గీతం సినారే రాశారన్జెప్పితే , శానామందిరి బాషాభిమానులు యాయ్ … అద్రాసిందారుద్రరా అనేశారు.అంటే ఏంటీ? నమ్మకం … బాపు రమణల సిన్మాలో ఆరుద్రే రాస్తారని ఫిక్స్ అయిపోయారు. అంతగా తమ ఆడియన్సుకు ఆరుద్రను మప్పేశారాళ్లిద్దరూనూ …ఇది కరెస్టు… అంచేత అలా …