మన సంస్కృతి అంటే ‘వార్నర్’ కి ఇష్టమా ?
Ravi Vanarasi ………… ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టి సంచలనం రేపాడు. సినిమా లో అతని పాత్ర ఒక అయిదు నిమిషాలు పాటు ఉండొచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ గురించి తెలుసుకుందాం. డేవిడ్ ఆండ్రూ వార్నర్ 1986 అక్టోబర్ …