రాజరాజ చోళుడిగా అజిత్ !!
Historical Movie…………………………………. తమిళ హీరో అజిత్ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల తమిళ దర్శకులు చారిత్రక కథాచిత్రాలపై కన్నేశారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్ అయ్యారు. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు. చాలా కాలం …