ఆముగ్గురి కాంబినేషన్లో అపురూప గీతాలు!!
Bharadwaja Rangavajhala…………………………………………….. కాంబినేషన్ అనేది హీరో హీరోయిన్లకే కాదు సంగీత దర్శకులు రచయితల మధ్య కూడా కుదరాలి. అపుడే రసరమ్య గీతాలు పుట్టుకొస్తాయి. రాజన్ నాగేంద్ర…యాభై దశకంలో తెలుగు సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగీత దర్శక ద్వయం. వీరి తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే, రోజంతా కచేరీలతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు.ఆయన అప్పట్లో …