ఇది 1965 లవ్ స్టోరీ !
ఆ ఇద్దరివి వేర్వేరు దేశాలు, వేర్వేరు నేపథ్యాలు, వేర్వేరు సంస్కృతులు. ఆ ఇద్దరూ ఎవరో కాదు. ఒకరు రాజీవ్ .. మరొకరు సోనియా. వారిద్దరిది అందరి లాంటి ప్రేమ కథే. కానీ ఎక్కువ మందికి తెలియని ప్రేమకథ. విధి ఆ ఇద్దరిని కలిపింది .. తర్వాత విడదీసింది. అవి రాజీవ్ చదువుకుంటున్న రోజులు. ఒకరోజు కేంబ్రిడ్జ్‌లోని …