హిస్టారికల్ రాయచూర్ బ్రిడ్జి ప్రత్యేకత ఏమిటీ ?
Historical Bridge…… రాయచూర్ ప్రాంతంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన వంతెన సిరత్-ఏ-జూడీ (Sirat-e-Judi).. దీనిని కృష్ణ బ్రిడ్జి అని కూడా పిలుస్తారు.హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఈ వంతెన నిర్మాణం జరిగింది. దీని పనులు 1933లో ప్రారంభమై 1943 నాటికి పూర్తయ్యాయి.ఈ వంతెన నిర్మాణానికి అప్పటి నిజాం ప్రభుత్వం ₹13,28,500 …
