నాడు ‘ఇందిర’ను ఓడించింది ఈయనే !!
He created history………………………………… పై ఫొటోలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ పక్క నున్న వ్యక్తి గురించి ఈ తరం పాఠకులకు అంతగా తెలియక పోవచ్చు. 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ని ఓడించిన ప్రముఖుడు ఈయనే. పేరు రాజ్ నారాయణ్. రాయబరేలి లోకసభ నియోజక వర్గంలో ఇందిరపై పోటీ చేసి 55202 ఓట్ల మెజారిటీ తో …