రాహుల్ పట్ల ఇండియా కూటమి లో వ్యతిరేకత !!

Polytrix ……………..  ‘దళిత ప్రధాని’ అంశాన్ని లేవనెత్తి  తద్వారా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీని సైడ్  చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సోనియా కుటుంబానికి నిజంగా షాకే.   రాహుల్ గాంధీ తమ ప్రధాని అభ్యర్థి కాదని, రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా తాము ఒప్పుకోవడం లేదని పరోక్షంగా india  కూటమి తేల్చేసింది. రాహుల్ గాంధీని భావిభారత ప్రధానిగా ఊహించుకుంటున్న …

అధికారంపై ఆసక్తి లేదు !!

చాలామంది రాజకీయ నాయకుల వలే తనకు అధికారంపై ఆసక్తి లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ పలు విషయాలపై స్పందించారు.  రాహుల్ ప్రసంగం ఆయన మాటల్లోనే. “అధికారానికి కేంద్రమైన కుటుంబంలో జన్మించాను. నిజం చెప్పాలంటే నాకు అధికారం మీద ఆసక్తి లేదు. దేశాన్ని అర్థం చేసుకోవడంపైనే  ఎక్కువ దృష్టి …

టార్గెట్ తెలంగాణయే !

తెలంగాణా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహపడుతుంటే .. అదే సమయంలో జాతీయ పార్టీలు తెలంగాణా లో పట్టు బిగించాలని ఉవ్విళూరుతున్నాయి. వరుసగా తెలంగాణకు అమిత్ షా ,రాహుల్,కేజ్రీవాల్,ఆ తర్వాత మోడీ పర్యటనలకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి తెలంగాణ భూమి రణక్షేత్రం గా మారే సూచనలున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో  బీజేపీ …
error: Content is protected !!