రెహమాన్ కి రాగాలు తెలియవా ?

Bharadwaja Rangavajhala…………………………………………….. ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ కి రాగాలు తెలియవని కొందరు విమర్శకులు అంటుంటారు.కానీ రెహమాన్ అందించిన పాటలు చూస్తే ఆయనకు సంగీతం పై మంచి పట్టు ఉన్నవాడే అనిపిస్తుంది.వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనేస్తారుగానీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతంలో భారతీయ రాగాలు తొంగి చూస్తూనే ఉంటాయి. ఆ మధ్య రెహమాన్ చేసిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘ఏమాయచేశావే’లో …
error: Content is protected !!