Wagner Group……………. కొన్నాళ్లుగా రష్యా కిరాయి సైన్యం గురించి వార్తలు ప్రచారంలో కొస్తున్నాయి . ఈ క్రమంలోనే వాగ్నర్ గ్రూప్ పేరు వెలుగు చూసింది. ఈ వాగ్నర్ గ్రూప్ ఇప్పటిది కాదు. ఇదొక ప్రైవేట్ మిలిటరీ కమ్ సెక్యూరిటీ కంపెనీ. రష్యా దేశాధినేతలు దీన్ని ప్రమోట్ చేసారని అంటారు. కానీ రష్యా మాత్రం కాదంటోంది. రష్యా …
Relieved tension .......................... తిరుగుబాటు ప్రకటన తో రష్యా నాయకత్వాన్ని వణికించిన వాగ్నర్ గ్రూపు ప్రస్తుతం సైలెంట్ అయింది. బెలారస్ నేత అలెగ్జాండర్ లుకషెంకో జోక్యంతో వెనక్కి తగ్గిన వాగ్నర్ గ్రూపు స్వాదీనం చేసుకున్న రొస్తోవ్‌ను విడిచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం వాగ్నర్ గ్రూపు నాయకుడు ప్రిగోజిన్ కూడా ఎక్కడ ఉన్నాడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే …
What Putin has achieved ?………………………………………….. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి వందరోజులు అవుతోంది. అయినప్పటికీ పుతిన్ కోరిక నెరవేరలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని తప్పించి ఆయనకు బదులుగా తన చెప్పుచేతుల్లో ఉండే కీలుబొమ్మ సర్కారును గద్దెనెక్కించాలన్న పుతిన్ వ్యూహం ఫలించలేదు. ఈ వంద రోజుల్లో అమెరికా, పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆధునిక ఆయుధాలతో రష్యాను …
ఈ ఫొటోలో కనిపించే మహిళ పేరు ఎల్విరా నబియుల్లినా. రష్యా అధ్యక్షుడు పుతిన్ కి నమ్మకస్తురాలు. అన్ని వ్యవస్థల్లోనూ నమ్మకస్తులను నియమించుకున్న పుతిన్ ఈమెను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యాకు గవర్నర్‌గా అపాయింట్ చేశారు. ఎల్విరా 1986లో మాస్కో స్టేట్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం 12ఏళ్లపాటు యూఎస్‌ఎస్‌ఆర్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ …
రష్యా దురాక్రమణతో అక్కడి ప్రజలకు ఎన్నో భయానక అనుభవాలు మిగులుతున్నాయి. చివరకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీకి కూడా ఆ పరిస్థితి తప్పలేదు. తనను, తన కుటుంబాన్ని బంధించేందుకు పుతిన్ సేనలు చాలా దగ్గరగా వచ్చాయంటూ యుద్ధం ప్రారంభ రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారాయన. టైమ్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ పలు విషయాలు వివరించారు. …
రష్యా ఉక్రెయిన్ పై దాడులు మొదలు పెట్టి సరిగ్గా రెండునెలలు అవుతోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచదేశాల ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. అపఖ్యాతి మూట కట్టుకోవడం మినహా పుతిన్ కూడా సాధించింది ఏమి లేదు. యుద్ధం ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో ఎవరి కి తెలీదు .. ఉక్రెయిన్‌ను అన్నివిధాలా అతలాకుతలం చేయడంలో మాత్రం రష్యా …
ఉక్రెయిన్ సేనలు తక్షణమే ఆయుధాలు వీడాలని రష్యా అల్టిమేటం జారీచేసింది. రెండో దశ యుద్ధం ప్రారంభమైందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా ఈ తాజా హెచ్చరిక చేసింది.దీని సారాంశమేమంటే తమ ప్రయత్నాలకు అడ్డు పడొద్దని కోరడమే. రష్యా సేనలు మేరియుపొల్ నగరాన్నిపూర్తిగా చేజిక్కించుకోబోతున్నాయి. ఇప్పటికే ఆ పట్టణాన్ని సర్వ నాశనం చేసారు. …
ఉక్రెయిన్ రష్యాయుద్ధ నౌకను నెప్ట్యూన్ క్రూయిజ్ క్షిపణితో ధ్వంసం చేసింది. ఒడెసా నగరాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు వరుసగా బాంబులు కురిపిస్తున్న యుద్ధనౌక ‘అడ్మిరల్ ఎస్సెన్’ను ద్వంసం చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రెండు మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు సమాచారం. గత కొంత కాలంగా నల్లసముద్రంలో రష్యా నౌకలు మోహరించాయి. అదను చూసుకుని బాంబు …
శాంతి చర్చలు ఇక జరగవా ? బలగాలను వెనక్కి మళ్లించిన పుతిన్ మౌనం గా ఎందుకున్నారు ? మరో వ్యూహం అమలు చేయబోతున్నారా ?అంత త్వరగా జవాబులు దొరికే ప్రశ్నలు కావివి. పుతిన్ ను యుద్ధనేరస్తుడని ఐరాస ప్రకటించింది. మరిప్పుడు ఏం జరుగుతుంది ? శాంతి చర్చలు జరిగి వారం దాటిపోయింది. రెండో దశలో పుతిన్ …
error: Content is protected !!