ఈ ఏడాది నవంబర్ లో సింధు నది పుష్కరాలు జరగనున్నాయి. దేవ గురువు బృహస్పతి కుంభరాశిలో సంచరించే సమయంలో సింధునదికి పుష్కరాలు వస్తాయి. పంచాంగ కర్తలు ఈ పుష్కరాల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది మొత్తం సింధు నది పుష్కర సంవత్సరం అని పండితులు చెబుతున్నారు. మొన్నటి ఏప్రిల్ ఆరో తేదీన బృహస్పతి …
Bharadwaja Rangavajhala ………………………………….. అనగనగా…ఓ సారి దిబ్బరాజ్యంలో రివదాగో నదికి పుష్కరాలొచ్చాయి. పుష్కరాల్లో స్నానం చేయకపోతే బతికే అనవసరం అన్నంతగా దిబ్బ ప్రభువు ప్రచారం చేయించాడు. కారణం దిబ్బ నుంచి చీలిపోయిన చిన్న దిబ్బ రాజ్యపు ప్రభువు చంద్రసేనుడే. రివదాగో నది చిన్న దిబ్బనుంచే పెద్ద దిబ్బలోకి ప్రవేశిస్తుంది. కనుక అక్కడా ఇక్కడా కూడా పుష్కరాలు …
error: Content is protected !!