పాపం పుష్కర్ సింగ్ ! సెంటిమెంట్ నిజమైంది!!

Losing trend……………………………. ఉత్తరాఖండ్‌లో సిట్టింగ్ సీఎంలు గెలవరనే మాట మరోమారు నిజమైంది. కొద్దీ రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ 47 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారాన్ని సాధించిన మొదటి పార్టీ గా చరిత్ర సృష్టించింది.  అయితే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఖటిమా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర …

అక్కడ సిట్టింగ్ సీఎం లు గెలవరు ? మరి ఈయనో ?

Losing trend……………………………. ఆ రాష్ట్రంలో సిట్టింగ్ ముఖ్యమంత్రులు వారి టర్మ్ దరిమిలా జరిగిన ఎన్నికల్లో గెలవలేదు. ఆ రాష్ట్రం మరేదో కాదు. ఉత్తరాఖండ్. 2002 లో జరిగిన ఎన్నికల్లో నిత్యానంద్‌ స్వామి, 2012లో బి.సి.ఖండూరి, 2017లో హరీశ్‌ రావత్‌లకు పరాజయాలు ఎదురయ్యాయి. 2007లో అప్పటి సిట్టింగ్‌ సీఎం ఎన్‌.డి.తివారీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. త్వరలో జరగనున్నఎన్నికల్లో …
error: Content is protected !!