‘బాలి’ అను అనకాపల్లి ఆర్టిస్ట్ కళా.. కమామీషు !(2)
Taadi Prakash …………………………… అందుచేత అందుకు – చిత్రకారులూ మీసాలు దువ్వుకోవడం, జుట్లు సవరించుకోవడం. బూట్లకు లేసులు బిగించడం, ఇది పరమావధి అనుకోకుండా కళారంగంలో తమకు తాము అన్వేషించుకుంటే దొరకవల్సింది దొరుకుతుంది. అప్పటికీ దొరక్కపోతే ప్రాప్తి లేదన్నమాట. పురాణం గారు సుతారంగా, సంక్షిప్తంగా చెప్పారు. నిజానికిది సుదీర్ఘంగా లాగి లెంపకాయ కొట్టడమే. బాలి కాలం నాటి …