క్విడ్ -ప్రో -కో సభల కిక్కే వేరు కదా !
Nirmal Akkaraju ……………………….. ఒకప్పటి ఎన్నికల ప్రచార సభలకు ఇప్పటి సభలకు చాలా తేడావుంది. ఇదివరకు కొంత మేరకు జనం స్వచ్చందం గా సభలకు తరలివచ్చే వారు. అయితే రాను రాను ప్రజలు కూడా తెలివి మీరారు. మాకింత ఇస్తేనే సభలకు వస్తాం.. అని ముందుగానే మాట్లాడేసుకుంటున్నారు. ఇది ఇవాళ కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. దేశంలో …