మోటుపల్లి.. ఒకనాడు మహానౌకా కేంద్రంగా విలసిల్లిన రేవు పట్టణం . ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ఓడరేవుకి వాణిజ్యపరంగా శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ చరిత్రకు తార్కాణంగా జిల్లాలోని పలు సముద్రతీర ప్రాంతాలు నిలుస్తాయి. ఒకనాడు ఆంధ్ర దేశానికే మకుటాయమానంగా నిలిచి, దేశ విదేశాలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరిపిన ఖ్యాతి ఈ మోటుపల్లిది. కానీ …
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం జరిగిన తవ్వకాలలో రాక్షస గూళ్ళు బయట పడ్డాయి. వేల ఏళ్ళ క్రితం నాటి గిరిజన తెగల సమాధులే ఈ రాక్షస గూళ్ళు అని చరిత్రకారులు నిర్ణయించారు. అయితే ఈ రాక్షస గూళ్ళ మీద పెద్ద గా పరిశోధనలు జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో వీటి ఆనవాళ్లను కూడా పురాతత్వ …
సీనియర్ న్యాయవాదిగా చేస్తూ బార్ కౌన్సిల్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన కొద్దిమందిలో పమిడిఘంటం శ్రీ నరసింహ ఒకరు. ప్రకాశం జిల్లా లోని అద్దంకి మండలం మోదేపల్లి గ్రామంలో జన్మించిన పీఎస్ నరసింహ చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. బడీచౌడీలోని సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో, నిజాం కళాశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. 1988 లో ఎల్‌ఎల్‌బి …
error: Content is protected !!