జాకబ్ నోట ఏ పాట అయినా మధురమే !
Taadi Prakash……………………………………… కదులుతున్న అలల మీద, మెదులుతున్న కలల మాల.. కాలం కెరటాల పైన రాగం తరగల పల్లవి … 1975 లో మోహన్ చార్లీ చాప్లిన్ పై వ్యాసాన్ని ఈ మాటల్తో మొదలు పెట్టాడు. ఇవాళ జాకబ్ గుర్తుకొచ్చాడు. జాకబ్ గాయకుడు. పూర్తిపేరూ తెలీదు. ఇంటిపేరు ఏనాడూ అడగలేదు. Just jackob అంతే. సింగరేణిలో …