బాలయ్య ఈ వీడియో చూడలేదేమో ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1995లో నాటి సీఎం ఎన్టీఆర్ నుంచి అధికారం చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లిందో ? అధికార మార్పిడి ఎలా జరిగిందో ? ఎన్టీఆర్ అప్పట్లో అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమంటూ మొత్తుకున్నా… నాటి స్పీకర్ యనమల ఎందుకు ఇవ్వలేదో? అలాగే ఎన్టీఆర్ పై వైస్రాయ్ హోటల్ వద్ద ఎవరు చెప్పులు …