‘పర్వతాల్లో పోస్ట్ మాన్’… చూడదగిన మూవీ !
పూదోట శౌరీలు …………………………….. పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉత్తరాలు అందించే ఒక వృద్ధ పోస్టుమాన్ కథ ఇది. ఈ సినిమాను ఆద్యంతం చైనా లోని దక్షిణ హునాన్ ప్రాంతం లోని దట్టమైన అడవులు,కొండలలో సమీప పల్లెల్లో చిత్రీకరించారు. కమర్షియల్ దృక్పథానికి భిన్నం గా ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో నిర్మించడం జరగని పని.కథ విషయానికొస్తే …….. పర్వత ప్రాంతాలలో తపాలా అందించే పోస్ట్ మన్ (తేంగ్ రుజుస్) …