అయిదేళ్ల రికరింగ్ డిపాజిట్ పై వడ్డీ పెంపు !!

Interest hike ............................ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ -డిసెంబర్‌ త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల (small saving schemes) వడ్డీ రేట్లను ప్రభుత్వం ఖరారు చేసింది.ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్లపై (RD) వడ్డీ రేటును 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. మిగిలిన పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అక్టోబర్‌ …

మహిళా సమ్మాన్ పొదుపు పథకం.. ఆకర్షణీయం !!

Savings Scheme for Woman ————– మహిళా సమ్మాన్ పొదుపు పథకం.. పోస్టాఫీసుల్లో అందుబాటులోకి వచ్చింది. మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా ఈ కొత్త చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (Mahila Samman Savings Certificates ) పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా 1.59 …

పోస్టల్ పథకాలకూ పాన్, ఆధార్ తప్పనిసరి !

PAN and Aadhaar are mandatory …………………………. పోస్టాఫీస్ పొదుపు పథకాలలో సొమ్ము దాచుకోవాలంటే ఇక నుంచి ఆధార్, పాన్ తప్పనిసరిగా  ఉండాల్సిందే. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకొచ్చింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో  పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలకు పాన్, ఆధార్ కార్డ్ ను తప్పనిసరి చేసింది. …
error: Content is protected !!