ఇంతకూ తప్పించడానికి కారణాలేమిటో ?
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పదవి నుంచి తప్పించడం రాజకీయ ప్రయోజనాల కోసమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి గవర్నర్ కిరణ్ బేడీతో విభేదాలు కొనసాగుతున్నాయి. తమ ప్రభుత్వాన్ని గవర్నర్ పనిచేయనీయడం లేదని సీఎం ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నారాయణ స్వామి బహిరంగ విమర్శలు …