Govardhan Gande………………………………. ఉచితం అనుచితమే! అనే ఒక వాదన ఈ మధ్య పెరిగిపోతున్నది. ఆ వాదనకు మద్దతు కూడా పెరుగుతున్నది. మధ్య తరగతి,ఎగువ మధ్య తరగతుల్లో,సోషల్ మీడియా ద్వారా ఈ వాదం బాగా ప్రచారమవుతున్నది. తాము చెల్లించే పన్నుడబ్బులతో పేదలను ఉచిత పథకాలతో పోషిస్తున్నారు అనే ఓ ఆక్రోశం వ్యక్తమవుతున్నది.ఈ వాదన కు మీడియా (మొత్తం …
astrology vs political leaders …………………………….. చాలామంది రాజకీయ వేత్తలు జ్యోతిష్యాన్ని నమ్ముతారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా ఆ కోవకు చెందినవారే. జయ జ్యోతిష్యం,సంఖ్యాశాస్త్రం,వాస్తు శాస్త్రాలను నమ్మే వారు. జ్యోతిష్యులతో మాట్లాడకుండా ..వారి సలహాలు తీసుకోకుండా మంచి ముహూర్తం నిర్ణయించ కుండా ఏ పని కూడా మొదలు పెట్టేవారు కాదు. జయలలిత ఏ …
Govardhan Gande……………………………………….. దేశ సంపద సరిహద్దులను అతి సులభం గా ..అక్రమంగా దాటి విదేశాలకు చేరుకుంటోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం .. పన్నులకు పంగనామాలు , తప్పుడు దివాళా ఎత్తుగడలు వంటి మార్గాల ద్వారా పోగేసిన డబ్బు విదేశాలకు తరలిపోతున్నది. నల్ల కుబేరులు అక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు, పరిశ్రమలు, ట్రస్టులు నడుపు …
Govardhan Gande ………………………………………… “వాళ్ళు” “వీళ్ల ” చెప్పులు మోయాలట! “వాళ్ళు” అంటే అధికార యంత్రాంగం. “వీళ్ళు” అంటే రాజకీయ నాయకత్వం. ఈ మాట అన్నది కేంద్రంలో గతంలో ఓ మంత్రి పదవిని కూడా వెలగబెట్టిన ఓ మహిళా శిరోమణి. చెప్పులు ఎందుకు మోయాలి? అసలు చెప్పులు మోయడం ఏమిటి? ఎవరైనా మరొకరి చెప్పులు మోయడం …
Govardhan Gande ………………………. Is the election not for the people?…………………….. ఎన్నికలు జనం కోసం కాదా? నాయకుల పదవుల కోసమా? తెలంగాణలో కొద్ది రోజులుగా కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య జరుగుతున్న సంవాదం చూస్తుంటే ఈ ప్రశ్న తప్పక తలెత్తుంది. ఒకాయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటారు. ఇంకొకాయన ఎంపీ పదవికి రాజీనామా చేయమంటారు. …
Goverdhan Gande …………………………………………… ఏమిటయా ఆ ప్రశ్నలు? ఇంతకు ముందెక్కడ పని చేశావ్? ఏ జిల్లా? తమ్ముడూ…మీ ఇంచార్జ్ ఆయనే కదా? మీ ఎడిటర్ అతనే కదా?నాకు తెలుసాయన. ఆయన నాకు ఫ్రెండేలే.నేను అడిగానని చెప్పు బాబు. బాగా రాయి.నాకు ఫోన్ చెయ్.మనం కలుద్దాం. మీ బాస్ తో నేను మాట్లాడతానులే. పొలిటికల్ పార్టీల కార్యాలయాల్లో …
error: Content is protected !!