ఆకట్టుకునే గ్రామం సులోజోవా !!
Ravi Vanarasi …………………………….. మనిషి, ప్రకృతి, జీవనం… అన్నీ ఒకే దారంలో అల్లుకున్న అద్భుత కళాఖండం సులోజోవా! నల్లని మట్టి, పచ్చని పొలాలు, ఎటుచూసినా విస్తరించిన కొండలు, వాటి మధ్యలో ప్రశాంతంగా సాగిపోయే జీవనానికి నిలువెత్తు నిదర్శనం… పోలెండ్ దేశంలోని సులోజోవా (Sułoszowa) గ్రామం. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈ గ్రామంలో దాదాపు …