ఎవరీ అంజిగాడు ఉరఫ్ బాలకృష్ణ ??

Bharadwaja Rangavajhala……… అంజిగాడు గా పాపులర్ అయిన వల్లూరి బాలకృష్ణ అనుకోకుండా ఆ మధ్య నాగబాబు పుణ్యాన పాపులర్ అయ్యాడు.నాగబాబు ఓ ఇంటర్యూ లో బాలకృష్ణ ఎవరు అని … నాకు తెల్సి వల్లూరి బాలకృష్ణ అని ఓ ఆర్టిస్ట్ ఉండేవాడు అతనా అని అమాయకత్వం నటించడం అవన్నీ అందరికీ తెల్సు. అయితే అంజిగాడి కథలోకి …

“ప్రేమకోసమై వలలో పడెనే”.. పాట పాడింది ఈయనే!

Bharadwaja Rangavajhala ……….. ‘పాతాళభైరవి’ సినిమా టైటిల్స్ లో ప్లేబ్యాక్ అంటూ ఘంటసాల, లీల, జిక్కిల పేర్లు మాత్రమే పడతాయి. మరి అందులో “ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు” పాట పాడిన వి.జె.వర్మ పేరుగానీ … ‘ఇతిహాసం విన్నారా’ అన్న టిజి కమల పేరుగానీ ‘వినవే బాలా’ అన్న రేలంగి పేరు గానీ …

ఇంత అద్భుతమైన ఫాంటసీ సినిమా మరొకటి లేదా ?

74 years old good film………………. ‘సాహసం సేయరా డింభకా’ …. ‘నరుడా ఏమి నీకోరిక’ … ‘జనం అడిగింది మనం చేయవలెనా?’ ‘మనం చేసింది జనం చూడవలెనా?’ ‘నిజం చెప్పమంటారా ?అబద్ధం చెప్పమంటారా ?’……. ఎప్పుడో 74 ఏళ్ళ క్రితం రాసిన ఈ డైలాగులు  ఇప్పటికి జనం నోళ్ళలోనానుతున్నాయంటే ఆ రచయిత నిజంగా ధన్యుడే. …

రాజుగారి బావమరిదా ? మజాకా?

Gr.Maharshi……………………………………………. రాణిగారి త‌‌‌‌‌‌‌‌మ్ముడంటే రాజుగారి బావ‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌రిది. రాజు కంటే ప‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్ ఫుల్‌‌‌‌‌‌‌‌. రాజ‌‌‌‌‌‌‌‌కీయ నాయ‌‌‌‌‌‌‌‌కుల అనుచరులు, బంధువుల అతి లేని ఆ రోజుల్లోనే ఈ క్యారెక్ట‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌ని కెవి.రెడ్డి క‌‌‌‌‌‌‌‌నిపెట్టాడు. నిజానికి రాజుగారి పేరు మీద బావ‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌రుదులు చెలాయించ‌‌‌‌‌‌‌‌డం ప్రాచీన కాలంలోనే వుంది. భార‌‌‌‌‌‌‌‌తంలో కీచ‌‌‌‌‌‌‌‌కుడు, మృచ్ఛ క‌‌‌‌‌‌‌‌టికం నాట‌‌‌‌‌‌‌‌కంలో శ‌‌‌‌‌‌‌‌కారుడు వీళ్లే. ఈ న‌‌‌‌‌‌‌‌మూనాతో పాతాళ‌‌‌‌‌‌‌‌భైర‌‌‌‌‌‌‌‌విలో …
error: Content is protected !!