హిమాలయాల్లో ఓ సాధకుని అరుదైన అనుభవం !

Thopudu bandi Sadiq ………   నా హిమాలయ యాత్రలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రిషికేశ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కొండకోనల్లో నీలకంఠాలయం వుంటుంది. అక్కడ ఆయన దర్శనం చేసుకున్నాక పార్వతీ మాత మందిరం చూడాలనే కోరికను అణుచుకోవటం కొంచెం కష్టమే. కానీ ఆ మందిరం వరకు వెళ్ళటం ఇంకా కష్టం.కష్టాన్ని ఇష్టంగా …

శివుని కుమారుడా? పార్వతి తనయుడా?

డా. వంగల రామకృష్ణ………………………….. “శివశివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ” అన్నది జానపద గేయం! మనకు తెలిసిన వినాయక వ్రతకల్పకథ వినాయకుని పార్వతీ తనయుడు అని చెబుతోంది. పార్వతి తన మేని నలుగుపిండితో వినాయకుని తయారుచేసి ప్రాణం పోసిందని ఆ కథ సారాంశం. ఆ కథ ప్రకారం వినాయకుడి పుట్టుకలో శివుడి ప్రమేయమున్నట్టే కనబడదు.. …
error: Content is protected !!