పంచ ప్రేతాల కథ (2)
Garuda puranam ………………….. గరుడ పురాణం లోని పంచ ప్రేతాల కథ రెండో భాగం ఇది. శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుడుడికి చెప్పిన కథ.. బ్రాహ్మణోత్తమా! ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినపుడొక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శ్రాద్ధ కర్మ చేయకుండానే …