ఈ నిషేధిత నగరం కథేమిటి ?
Forbidden City…………………… పై ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవన సముదాయం. చైనా రాజధాని బీజింగ్‌లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ సముదాయాన్ని నిర్మించారు. ఈ రాజభవన సముదాయాన్ని ‘ఫర్‌బిడెన్ సిటీ’గా పిలుస్తారు.ఒకప్పుడు ఇది నిషేధిత నగరం .. ఇపుడు అందరూ వెళ్లి చూసి రావచ్చు. చైనా ను పాలించిన మింగ్ వంశీయులు …