Most Wanted Criminals ………… చోటా షకీల్ దావూద్ ఇబ్రహీం కి నమ్మకమైన అనుచరుడు. ఇప్పటికీ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని ‘డి-కంపెనీ’లో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) గా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయంగా విస్తరించి ఉన్న ఈ ముఠా రోజువారీ నేరపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల సరఫరా, హవాలా లావాదేవీలను ఇతనే పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పటికీ …
Dawood’s company weakened…… మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉంటున్నాడు. భారత నిఘా సంస్థలు (RAW, IB) అంతర్జాతీయ సంస్థల (Interpol, UN) నిరంతర నిఘా వల్ల దావూద్ తన కదలికలను బాగా తగ్గించుకున్నాడు.ఫోన్ వాడకాన్ని దాదాపు నిలిపివేసి, కేవలం నమ్మకస్తులైన అనుచరుల ద్వారానే సందేశాలు పంపిస్తున్నాడని …
సుదర్శన్ .టి …………… Siachen Glacier ప్రపంచంలో అత్యంత ఎత్తయిన, అతిశీతల యుద్ధభూమి.. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 52°లకు పడిపోతుంది. 1987 లో ఇండియా, టిబెట్ బోర్డర్లో చైనాతో పోట్లాడుతున్న సమయం చూసి పాక్ సియాచిన్ మీద దాడిచేసి స్వాధీనం చేసుకుంది. అక్కడ అన్నింటికంటే ఎతైన శిఖరం మీద మిలిటరీ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకుంది. …
సుదర్శన్ టి ………………….. అసలు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఎలా ఉంటాయి? వాటిల్లో ఇండియా సిగ్నేచర్ ఎలా ఉంటుందో అంతర్జాతీయంగా మోస్సాద్, సిఐఏ, కేజీబి లాంటి సంస్థలకు తెలుసు. ఇప్పటిలాగా మీడియాలో ఊదరగొట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అభాసుపాలు అయ్యే సర్జికల్ స్ట్రైక్ ఇండియా స్టైల్ కాదు. మచ్చుకకు ఒక ఘటన గురించి చెప్పుకుందాం. సియాచిన్ …
War Story ………………… “భుజ్ ” ది ప్రైడ్ ఆఫ్ ఇండియా …. టైటిల్ బాగుంది. కానీ సినిమా తెర కెక్కిన విధానం ఆసక్తికరం గా లేదు. సినిమా 1971 ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో నడుస్తుంది. భుజ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ పన్నాగం పన్నుతుంది. ఈ క్రమంలో భుజ్ చేరుకోవడానికి మార్గాలను దెబ్బతీస్తుంది. భుజ్ …
Paresh Turlapati ………………………….. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశం యావత్తు కోరుకున్నది ఒక్కటే.. దేశం లోపల ఉన్న ద్రోహుల పనిబట్టాలని..ఇప్పుడు NIA ఆ పనిలోనే ఉంది..ఇప్పటికీ 11 మంది అయ్యారు..ఈ 11 మందీ మన దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న నేరం కింద అరెస్ట్ అయ్యారు. ఒక రకంగా వీళ్ళు ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ …
Sai Vamshi ………… Pakistan is nurturing terrorism ………….. పాక్ స్వయంకృతాపరాధాలే దానికి వినాశనాన్ని తెచ్చిపెడతాయి. అంతర్జాతీయ స్థాయిలో అవమానాల పాలవ్వడం తప్ప పాక్ ప్రగతి పథంలో సాధించింది చాలా తక్కువ. అయినా కూడా మేకపోతు గాంభీర్యంతో ప్రగల్భాలు పలుకుతూనే ఉంది. సొంత దేశాన్ని సరిగ్గా చూసుకోలేక, పక్క దేశాన్ని ఏదో చేసేయాలనుకుంటూ ఉగ్రవాదాన్ని …
China project in Pakistan ………………………… ‘గ్వాదర్ పోర్ట్’ నైరుతి పాకిస్థాన్‌లో, అరేబియా సముద్రం ఒడ్డున, ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్‌లో ఉంది. ఈ ఓడరేవును చైనా ఆధునిక సదుపాయాలతో నిర్మించింది.పశ్చిమాసియా దేశాలతో వాణిజ్యం చేసేందుకు చైనాకు ఈ ఓడరేవు ఎంతో కీలకమైనది. ఇక్కడ నుంచి చైనా భూభాగంలోకి ప్రవేశించే …
Target Karachi Port………………… కొద్దిరోజులుగా అరేబియా సముద్రంలో మోహరించిన భారత్ విమాన వాహక నౌక INS విక్రాంత్ పాకిస్తాన్ కి చెందిన కరాచీ ఓడరేవు ను టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఓడరేవుపై క్షిపణులతో దాడులు చేసినట్టు ..ఫలితంగా ఓడరేవు ధ్వంసమైనట్టు ప్రచారం జరుగుతోంది. కరాచీ తీరం వెంబడి ఉన్నఎకనామిక్ ఎక్స్ క్లూజివ్ జోన్లో నుంచి …
error: Content is protected !!