ఎవరీ పద్మసంభవుడు ?
Different stories about Padma sambhava ………………………… బౌద్ధ గురువు అయిన ‘పద్మసంభవ’ గురించి పలు కథనాలు ప్రచారం లో ఉన్నాయి. ఈయన 8 వ శతాబ్దం నాటి వాడు. టిబెట్ ప్రాంతంలో ‘పద్మసంభవ’ ను రెండో బుద్ధుడిగా భావిస్తారు. ఈయన టిబెట్ కు యుక్త వయసులో చేరుకున్నాడని,ఒరిస్సాలోని జిరంగా వద్ద పుట్టి పెరిగాడని చరిత్రకారులు …