రాహుల్ యాత్ర కోసం 90 స్పెషల్ క్యారవాన్లు

The long journey has begun………………………………. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర  ఇవాళ  ప్రారంభమైంది.  ఈ యాత్రలో భాగంగా  రాహుల్ దాదాపు 150 రోజులపాటు కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పాదయాత్ర చేస్తారు. ఈ సమయంలో రాహుల్ హోటళ్ళలో బస చేయరు. ప్రత్యేకంగా తయారు చేసిన ఓస్పెషల్ బస్ …

పాదయాత్ర రాహుల్ కి కలసి వచ్చేనా ?

Does the phase change?……………………………… కాంగ్రెస్ అగ్రనేత , ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సెప్టెంబర్‌ ఏడున  కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా  రాహుల్ గాంధీ ఈ సుదీర్ఘ పాద యాత్ర‌ చేస్తున్నారు. ఈ యాత్ర కన్యాకుమారిలో మొదలై కాశ్మీర్  వరకు సాగుతుంది. భార‌త్ జోడో పేరుతో రాహుల్  ఈ పాద‌యాత్ర చేస్తున్నారు. పన్నెండు …

తెలంగాణ ప్రజలను ఆకట్టుకోగలరా ?

పాదయాత్ర చేయడమంటే మాటలు కాదు. అందుకు గట్టి సంకల్పం ఉండాలి.శరీరం సహకరించాలి. ఓపిక ..సహనం కావాలి.పాదయాత్ర ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయో రావో ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్రజలకు  దగ్గర కావడానికి ఒక సాధనంగా మాత్రం ఉపయోగపడుతుంది. పార్టీ ఆశయాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు ..  ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం తెలంగాణా లో పార్టీ పెట్టిన …

పాదయాత్రకు సిద్ధమౌతున్న తీన్మార్ మల్లన్న!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయపార్టీలకు దడ పుట్టించిన తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేయబోతున్నారు. ఆగస్టు 29 న జోగులాంబ గద్వాల్ జిల్లానుంచి ఈ పాదయాత్ర మొదలవుతుంది. తన పాదయాత్ర కు ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అతిధిగా మల్లన్న ఆహ్వానించబోతున్నారు. “టీమ్” పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసిన మల్లన్న రాష్ట్ర, జిల్లా, మండల,గ్రామ …

పాదయాత్రలు ఎవరికి ప్లస్ అవుతాయో ?

పాదయాత్రల సీజన్ మళ్ళీ మొదలు కానుంది. ఈ సారి తెలంగాణ నేతలు పాదయాత్రలకు సంకల్పించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 9 నుంచి 55 రోజుల పాటు సుమారు 750 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. హైదరాబాద్ లో మొదలయ్యే ఈ పాదయాత్ర నాగర్ కర్నూల్,నిజామాబాద్, కరీంనగర్,సంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాల మీదుగా సాగుతుంది. …

తీన్మార్ మల్లన్న దారెటు ?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయపార్టీలకు దడ పుట్టించిన తీన్మార్ మల్లన్న కొన్ని పార్టీలకు ఆశాకిరణం లా మారారు. ప్రధాన పార్టీలు తమతో చేతులు కలపాలని మల్లన్నను ఆహ్వానిస్తున్నాయి. అయితే మల్లన్న ఏ పార్టీ కి హామీ ఇవ్వలేదు. అలా వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన “తీన్మార్ మల్లన్న టీమ్” పేరిట సంస్థను ఏర్పాటు …
error: Content is protected !!