అసెంబ్లీ లో ఎమ్మెల్యే ఆత్మహత్యా యత్నం !

ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ చంద్ర పాణిగ్రాహి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఒడిశా అసెంబ్లీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పాణి గ్రాహి  శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో తోటి సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభలోఉద్రిక్తత నెలకొంది. సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పాణిగ్రాహి ఆరోపించారు. రాష్ట్రంలో …
error: Content is protected !!