ఆయనో కెమెరా ఇంద్రజాలికుడు !!

Bharadwaja Rangavajhala………………………. దర్శకుడి ఊహల్లో పురుడు పోసుకున్న సన్నివేశాలను తెర మీద ప్రభావవంతంగా ఆవిష్కరించడం చాయాగ్రాహకుడి ప్రధాన కార్యక్రమం.ఒక్కోసారి దర్శకుడు చాలా క్లిష్టమైన సన్నివేశాలను ఊహిస్తాడు. ఛాయాగ్రాహకుడు కూడా ఆ స్ధాయిని అందుకుంటే తెర మీద జరిగేవి అద్భుతాలే.తెలుగు తెర మీద అద్భుతాలు చేసిన కెమేరామెన్స్ లో రవి నగాయిచ్ ఒకడు …కెమేరా ఇంద్రజాలికుడు ఆయన. …

ఈ ఫోటో వెనుక కథ ఏమిటో ?

Her political career is over?  ………………………. పై ఫోటో 1982 నాటిది. అందులో వ్యక్తులను గుర్తించే వుంటారు. ఒకరు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు. మరొకరు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ. అంటే సోనియా తోడికోడలు. సంజయ్ గాంధీ (80 లో) చనిపోయిన తర్వాత మేనకా గాంధీ అత్త ఇందిర …

జయాలకు అపజయం లేదు !!

Bhandaru Srinivas Rao…………………………….. అది …  1987, మార్చి నెల……..  ASLV-1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి, గవర్నర్ కుముద్ బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్ టెర్రేస్ …

బాలయ్య ఈ వీడియో చూడలేదేమో ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1995లో నాటి సీఎం ఎన్టీఆర్ నుంచి అధికారం చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లిందో ? అధికార మార్పిడి ఎలా జరిగిందో ? ఎన్టీఆర్ అప్పట్లో అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమంటూ మొత్తుకున్నా…  నాటి స్పీకర్ యనమల ఎందుకు ఇవ్వలేదో? అలాగే ఎన్టీఆర్ పై వైస్రాయ్ హోటల్ వద్ద ఎవరు చెప్పులు …

ఆర్కే కి ఉద్యోగం ఇస్తానన్న ఎన్టీఆర్ !

మావోయిస్టు అగ్రనేత ఆర్కే గురించి సాక్షి దినపత్రిక చర్ల ప్రతినిధి ఆసక్తికరమైన కథనం అందించారు. తర్జని పాఠకుల కోసం ఆ కథనం సారాంశం. సాక్షి దినపత్రిక కథనం ప్రకారం మావోయిస్టు నేత ఆర్కే తండ్రి సచ్చిదానందరావు, దివంగత నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావులు మంచి స్నేహితులు. గుంటూరు ఏసీ కళాశాలలో ఈ …

తెలుగు సినీ వ్యాసుడీ కమలాకరుడు !

Bharadwaja Rangavajhala …………………………………………………….. మన తర్వాత పౌరాణికాలుంటాయా అని ఓ సందర్భంలో మహానటుడు ఎన్టీఆర్ తన పక్కనున్న ఓ దర్శకుడితో సందేహం వెలిబుచ్చారట. నిజంగానే డెబ్బైల్లో పలచపడ్డ పౌరాణికాలు..ఎయిటీస్ కి వచ్చేసరికి పూర్తిగా కనుమరుగయ్యాయి.తెలుగు తెర తొలినాళ్లలో ఓ వెలుగు వెలిగిన పౌరాణిక చిత్రాలు ఆ ప్రాభవాన్ని కోల్పోయాయి. తీసిన చిత్రాలు తక్కువే అయినా…పౌరాణికాలు తీయాలంటే …

ఎన్టీఆర్ vs పాద నమస్కారాలు !

భండారు శ్రీనివాసరావు ………………………………………….. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకమునుపే జగత్ ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. మద్రాసులోని ఆయన ఇంటి ముందు ప్రతి ఉదయం రెండు మూడు టూరిస్టు బస్సులు నిలిపి వుండేవి. ఆయన అలా బయటకు వచ్చి మేడమీది వరండాలో నిలబడగానే అప్పటి వరకు ఆయనకోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అలవి వుండేది …
error: Content is protected !!