ఎవరీ ఎన్ ఆర్ నంది ?

Bharadwaja Rangavajhala …………………… ఎన్ ఆర్ నంది …అన‌గానే నాకు ముకుంద‌రావు గుర్తొస్తాడు…ముకుంద‌రాయ్ అని బెంగాలీ లుక్కిచ్చి పోస్ట‌ర్లేస్తే … జ‌నం అవార్టు సినిమా అనేసుకుని థియేట‌ర్ల‌కు వ‌చ్చేస్తార‌నీ ..ఆనక కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా క‌న్షూజ‌నులో ఉన్న అవార్డుల‌న్నీ ముకుంద‌రాయ్ కే ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటాయ‌నీ …జోకేసిన నందిగారూ పాపం చాలా సినిమాల‌కు క‌నిపించ‌కుండానూ …
error: Content is protected !!