భక్తి ఉద్యమంలోకి బ్రాహ్మణేతరులను ప్రోత్సాహించింది ఆయనే !!

సుదర్శన్ టి………………………….. అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను కాస్త లోతుగా అధ్యయనం చేయాలని ఓ పది,పన్నెండేళ్ల క్రితం ప్రయత్నించాను.ఆ ప్రక్రియలో శంకరాచార్యులు,మద్వాచార్యులు, రామానుజాచార్యుల వారి గురించి చదివాను. కానీ రామానుజాచార్యుల వారు బడుగువర్గాల ఆలయ ప్రవేశ విషయమై ఒక విప్లవం తీసుకొచ్చారని ఎక్కడా చదవలేదు. ఈ అంశం కంటే ముందు రామానుజాచార్యుల వారి గురించి క్లుప్తంగా …
error: Content is protected !!