కళ్ళు లేవు కానీ వందేళ్లు బతుకుతాయి !

Rare creatures......................... చూడటానికి బల్లి లా కనిపించే ఈ జీవి బల్లి కాదు దాని పేరు ఓల్మ్. ఈ జీవికి కళ్ళు లేవు.. కానీ ఈ జీవి వందేళ్లు ఏళ్లు బతికేస్తుంది. ఈ జీవులు  నీటి అడుగున పూర్తి చీకటిలో జీవించగలవు, అక్కడ వేటాడే జంతువులు ఉండవు. చాలా సంవత్సరాలు ఆహారం లేకుండా ఇవి ఉండగలవు. …
error: Content is protected !!