The shortest-serving minister …………………….. కేవలం ఒకటిన్నర గంట మాత్రమే మంత్రిగా పనిచేసి ‘మేవాలాల్ చౌదరి’ కొత్త రికార్డు సృష్టించారు. ఇది బీహార్ లో 2020 లో జరిగింది. నితీష్ కుమార్ బీహార్ సీఎం అయ్యాక మేవలాల్ చౌదరి 2020 నవంబర్ 19 మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యాశాఖా మంత్రి పదవిని చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు …
The new friendship……………………………………………………….. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థి గా బరిలోకి దిగేందుకు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే రేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలో ఉండగా తాజాగా బీహార్ సీఎం జేడియూ అధినేత నితీశ్ కుమార్ కూడా సై అంటున్నట్టు …
జేడీ (యు) నాయకుడు నితీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవకుండానే 8 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డు సృష్టించారు. వినడానికి చిత్రంగా ఉందంటారా ? అవును ఇది నిజమే. సీఎం అయ్యాక నితీష్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. శాసన మండలి నుంచి ఎన్నికవుతూ సీఎం కుర్చీని ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చారు. నలభై ఏళ్ళక్రితం నలందా …
Changing equations……………………………………………. బీహార్ సీఎం జేడీ(యు) నేత నీతీశ్ కుమార్.. ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకున్నారు. కుల గణన, జనాభా నియంత్రణ, అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ వంటి వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కొంతకాలంగా బీజేపీ జేడీ(యు) ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత రెండోసారి మిత్రపక్షమైన బీజేపీతో నితీష్ సంబంధాలు తెంచుకున్నారు. రాజీనామా …
error: Content is protected !!