చిన్నారులను ‘తల్లులు’గా మారుస్తున్న వ్యాపారులు !!
Baby making Factories ………………. నైజీరియాలో చిన్నారులను ..యుక్తవయసు బాలికలను కిడ్నాప్ చేసి వారిని రహస్య స్థావరాల్లో బంధించి,బలవంతంగా తల్లులు గా మారుస్తున్నారు. ఆ బాలికలకు పుట్టిన పిల్లలను సంతానం లేని వారికి, అక్రమ రవాణా వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో బాలికలను తల్లులుగా మార్చే స్థావరాలను బేబీ ఫ్యాక్టరీలని పిలుస్తారు. నైజీరియాలో ఈ …