ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ !!
Newton’s 3rd Law…. “న్యూటన్స్ థర్డ్ లా” ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.నటుడు సుమంత్, జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ETV Win, నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా కథాంశం ఏమిటంటే ? కర్మ బేస్డ్ కాన్సెప్ట్ తో తీసిన సినిమా …
