సినీ నటి కాదండోయ్ .. స్వీడన్ మంత్రి !

Young Minister…………………………….. చూడటానికి సినీ నటి లా కనిపించే  ఈ యువతి రాజకీయ నాయకురాలు.ఇటీవల ఏర్పాటైన స్వీడన్‌ ప్రభుత్వంలో ఈ 26 ఏళ్ల రోమినా పౌర్మోఖ్తారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. అతి  పిన్నవయస్సులోనే పర్యావరణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి కొత్త రికార్డు సృష్టించారు. రోమినా గతంలో లిబరల్ పార్టీ యువజన విభాగానికి అధిపతిగా పనిచేశారు. 2020లో …

గడ్డి పరికలతో చీర నేసిన ప్రకాశం రైతు !

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం కు చెందిన రైతు మొవ్వా కృష్ణమూర్తి గడ్డి పరకలతో ఆరు గజాల చీర నేసి కొత్త రికార్డు సృష్టించారు . “బిబిసి.కాం” అందించిన మంచి కథనం ‘తర్జని’పాఠకుల కోసం.   గడ్డి పరికలతో చీరను నేసిన రైతు,ఎండుగడ్డి పరకలతో .. ఏం చేయవచ్చునని ఎవరినైనా అడిగితే.. ఏం చేయగలం..? పశువుల కడుపు …

హే రాజన్ ఏమిటిది ??

చిత్రం లో కనిపించే వ్యక్తి పేరు పద్మరాజన్ . తమిళనాడు లోని ధర్మపురి కి చెందిన వ్యక్తి . చూడటానికి సామాన్యుడిలా కనిపిస్తాడు కానీ గట్టోడే. ఎవరైనా గెలవడం కోసం పోటీ చేస్తారు . ఓటమి కోసమే పోటీ చేసి వాళ్ళు అరుదు . ఆ అరుదైన వ్యక్తుల్లో   పద్మరాజన్ ఒకరు.  రాజన్ ఇప్పటి వరకు 174 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.వినడానికి …
error: Content is protected !!