లక్షద్వీప్ లో ఏం జరుగుతోంది ?

సుదర్శన్ టి ………………………………………………… Concern among the public with the new laws………………….ఆ మధ్య లక్షద్వీప్ లో కానిస్టేబుల్ గా చేస్తున్న ఫ్యామిలీ ఫ్రెండ్ ను కలిశాను. వాళ్లకు ఓ మోస్తరు హాస్పిటల్ సౌకర్యం కావాలంటే కేరళకు రావలసిందే. మాటల్లో అక్కడి ద్వీపాల్లో క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది అని అడిగాను. నెల రోజుల్లో …
error: Content is protected !!