కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని సరైన దిశలో నడిపించటంలేదని ఆ మధ్య కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.దేశాన్ని బాగుచేసేందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి దిగుతున్నట్టు కూడా ప్రకటించారు.అప్పటినుంచి ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోళ్లు .. రైతుల సమస్య తీర్చడంతోపాటు బీజేపీకి చెక్‌పెట్టడం, జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రానికి అనుకూలతను సృష్టించుకోవాలనే వ్యూహంతో …
Govardhan Gande …………………………….. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కి వ్యతిరేకంగా మరో కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా తృణమూల్ అధినేత మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు మహారాష్ట్ర శివసేన నేతలను కూడా మమతా కలిశారు.పూర్తి విషయాలు బయటకు రాకపోయినా తెర వెనుక మంతనాలు సాగుతున్నాయి. …
తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో మరో ఫ్రంట్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యం దరిమిలా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అవసరాన్ని అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి. కాంగ్రెస్ అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఫ్రంట్ కు నాయకత్వం వహించే అవకాశాలు లేవు. మమతా ఇప్పటికే ఆ దిశగా ఆడుగులు వేశారు. కాబట్టి …
error: Content is protected !!