ఈ “తాతాచారి” సామాన్యుడు కాదండోయ్.!!

Abdul Rajahussain ……………………………… ఈ “తాతా చారి” సామాన్యుడు కాదండోయ్.! సి.పి.బ్రౌన్ దొర కొలువులో పనిచేసిన “తాతాచారిని “ కలుద్దాం రండి. తెలుగు భాషాసాహిత్యాలున్నంత కాలం మనం మరవకూడని పేరు సి.పి.బ్రౌన్ దొర.అలాంటి బ్రౌన్ దొరకు కథలు చెప్పి మెప్పించిన వాడు..‌ “తాతాచారి”. ఈయన అసలుపేరు ” నేలటూరు వేంకటాచలం” . నెల్లూరువాసి.అయితే నెల్లూరులో పూట …

జయలలిత ఇంగ్లీష్ తో ఇబ్బందులు !

దివంగత నేత,తలైవి జయలలితకు ఆంగ్లభాషపై అద్భుతమైన పట్టు ఉండేది.తెలుగు, తమిళం, కన్నడం హిందీ కూడా బాగానే మాట్లాడేవారు. సినిమా పరిశ్రమలో ఉండగా ఆ భాషలను ఆమె నేర్చుకున్నారు. ఆమె 1984 లో రాజ్య సభకు నామినేట్ అయ్యారు. అక్కడ కూడా ఆమె తన భాషా పాండిత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఒకరోజు రాజ్యసభలో జయలలిత ఆంగ్లంలో …
error: Content is protected !!